తాళి ఫ్యాషన్‌ భళీ!

భారతీయ సంప్రదాయంలో వైవాహిక బంధానికి ప్రతీక మంగళ సూత్రాలు. ప్రస్తుతం మారుతున్న లైఫ్‌స్టైల్‌కు తగ్గట్లుగా తాళి స్టైల్‌ కూడా మారుతోంది. యువత అభిరుచిని గుర్తించి నగల డిజైనర్లు తమ సృజనాత్మకతతో తాళికి మరిన్ని అందాలను అద్దుతున్నారు.

Published : 29 Jul 2021 01:19 IST

భారతీయ సంప్రదాయంలో వైవాహిక బంధానికి ప్రతీక మంగళ సూత్రాలు. ప్రస్తుతం మారుతున్న లైఫ్‌స్టైల్‌కు తగ్గట్లుగా తాళి స్టైల్‌ కూడా మారుతోంది. యువత అభిరుచిని గుర్తించి నగల డిజైనర్లు తమ సృజనాత్మకతతో తాళికి మరిన్ని అందాలను అద్దుతున్నారు. ప్రేమ చిహ్నంగా, నల్లపూసల మధ్య భర్త పేరు కలుపుకొని కొత్తగా మెరుస్తోంది. ప్రియాంకా చోప్రా, సోనమ్‌కపూర్‌ వంటి బాలీవుడ్‌ తారల మెడలో నయా ధోరణిలో తాళి తళుక్కుమంటోంది. కొందరైతే తాళిని బ్రాస్‌లెట్‌ రూపంలోకి మార్చేశారు. తాళిబొట్లలో కొత్త ఫ్యాషన్లని చూడండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్