Updated : 31/07/2021 05:19 IST

ఒలింపిక్స్‌ క్రీడాభరణాలు

వెయిట్‌లిఫ్టింగ్‌లో  రజతాన్ని సొంతం చేసుకుని నేటితరానికి స్ఫూర్తిగా నిలిచిన మీరాబాయిచాను వేదికపై ధరించిన కమ్మలు కూడా అందరి దృష్టినీ ఆకర్షించాయి.  ఆటపై ఉన్న ఇష్టాన్ని ఒలింపిక్‌ థీమ్‌తో రంగరించి ఇలా ఆభరణాలుగా ప్రదర్శిస్తున్నారు క్రీడాభిమానులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని