తల్లిపాల నగలు!

పాపాయికి నిండైన ఆరోగ్యాన్ని అందించే అమృత సమానమైన తల్లిపాల చుక్క మధుర జ్ఞాపకంగానూ మారుతోంది. అమ్మ మెడలో హారమై మెరుస్తోంది.

Updated : 04 Aug 2021 04:15 IST

పాపాయికి నిండైన ఆరోగ్యాన్ని అందించే అమృత సమానమైన తల్లిపాల చుక్క మధుర జ్ఞాపకంగానూ మారుతోంది. అమ్మ మెడలో హారమై మెరుస్తోంది. బాలింతనాటి ఆ తీపిపాల గుర్తును గుండెనిండా నింపుతూ.. మెడలో నగలా తళుక్కుమంటోంది. బుజ్జాయి చేతికి బ్రాస్‌లెట్‌గా మారి ఆ తీయని జ్ఞాపకం కలకాలం ఉండేలా చేస్తోంది. చిన్నారిని ప్రేమగా దగ్గరకు తీసుకునే తల్లి చేతిపై జారిన పాల చుక్క ఉంగరమై చుట్టుకుంటోంది. మీరూ అలా చేయించుకోవాలంటే అందుకు ఆన్‌లైన్లో చాలా సంస్థలు ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్