కురులకు కొత్త రకం క్లిప్పులు

శిరోజాలను పోనీగా తీర్చిదిద్దాలన్నా... పొందికగా కనిపించేలా అమర్చుకోవాలన్నా... ఈ అందమైన హెయిర్‌ క్లిప్పులు మీ బ్యాగులో ఉంటే చాలు. ముత్యాలు, నక్షత్రాలు, పూలు, ఆకులు వంటి ఎన్నో డిజైన్లు ఇప్పుడు మార్కెట్‌లో

Published : 09 Aug 2021 01:07 IST

శిరోజాలను పోనీగా తీర్చిదిద్దాలన్నా... పొందికగా కనిపించేలా అమర్చుకోవాలన్నా... ఈ అందమైన హెయిర్‌ క్లిప్పులు మీ బ్యాగులో ఉంటే చాలు. ముత్యాలు, నక్షత్రాలు, పూలు, ఆకులు వంటి ఎన్నో డిజైన్లు ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.  వలయం, త్రికోణం, చతురస్రం, హృదయం,  నెలవంక... వంటి పలు ఆకారాల్లో ఇమిడిపోతున్నాయి. అలా తీర్చిదిద్దిన ఈ క్లిప్పులు బ్లాక్‌, గోల్డ్‌, సిల్వర్‌ మెటల్‌లో మెరిసిపోతూ.. జుట్టుకు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి.  కొత్తదనాన్ని కోరుకునే వారికి ఇవి చక్కటి ఎంపిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్