రాతిపై అందాలు!

వర్ణాల్లో ముంచి కుంచెతో వేసిన అద్భుతమైన చిత్రాలు.. చీరలపైనే కాదు నగలపైనా బాగుంటాయి. కావాలంటే మీరూ చూడండి. రంగులరాళ్లపై ఫ్యాబ్రిక్‌పెయింటింగ్‌తో వేసిన ఈ నగలు ఇప్పుడు ట్రెండుగా మారాయి. చీరలు, డ్రస్సులు

Published : 10 Aug 2021 03:15 IST

వర్ణాల్లో ముంచి కుంచెతో వేసిన అద్భుతమైన చిత్రాలు.. చీరలపైనే కాదు నగలపైనా బాగుంటాయి. కావాలంటే మీరూ చూడండి. రంగులరాళ్లపై ఫ్యాబ్రిక్‌పెయింటింగ్‌తో వేసిన ఈ నగలు ఇప్పుడు ట్రెండుగా మారాయి. చీరలు, డ్రస్సులు వేటిపై అయినా సరే... మంచి కాంబినేషన్‌ ఇవి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్