పండగ వేళ.. పైథానీ కళ!

పసిడి మెరుపులతో... జరీ రెపరెపలతో.. ప్రకాశమంతమైన రంగుల్లో.. ఆకర్షణీయమైన పైథానీ హ్యాండ్లూమ్‌ చీరలు పడతులను కట్టిపడేస్తున్నాయి. మగువలూ.. శుభకార్యాల వేళ ఈ చీరలను కట్టి మహాలక్ష్ముల్లా మురిసిపోండి.

Published : 13 Aug 2021 00:57 IST

పసిడి మెరుపులతో... జరీ రెపరెపలతో.. ప్రకాశమంతమైన రంగుల్లో.. ఆకర్షణీయమైన పైథానీ హ్యాండ్లూమ్‌ చీరలు పడతులను కట్టిపడేస్తున్నాయి. మగువలూ.. శుభకార్యాల వేళ ఈ చీరలను కట్టి మహాలక్ష్ముల్లా మురిసిపోండి.

ఆకుపచ్చని పైథానీ చేనేత చీరపై పరుచుకున్న పసిడి పైస్లీ మోటిఫ్‌లు కనువిందు చేస్తున్నాయి కదూ. బంగారు వన్నె అంచు దాని అందాన్ని రెట్టింపు చేస్తోంది.


మయూరాల మోటిఫ్‌లు... అందంగా అమరిన చిలకలు పైథానీచీరపై చూడచక్కగా ఉన్నాయి కదూ..


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్