అలరారే కురులందం!

కురులు...అందమైన అలల్లా కనిపిస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది కదూ! ఇప్పుడు ఇదే సంప్రదాయ వస్త్రధారణకు నప్పే సరికొత్త ట్రెండ్‌ అంటోంది ఈతరం. వేవీ కర్ల్స్‌గా పిలిచే ఈ స్టైల్‌ ఇప్పుడు అమ్మాయిల మనసు దోచుకుంటోంది. కొప్పు పెట్టుకున్నా, జడే వేసుకున్నా జుట్టుని పాయల్లా తీసి కాస్త వదులుగా మెలితిప్పాలి. ఇవి చెదిరిపోకుండా హెయిర్‌స్ప్రే చేస్తే చాలు జడ చెప్పిన మాట వింటుంది. అప్పుడిలా నచ్చిన ఆకృతిలో వేసుకుని ఆకట్టుకోవచ్చు....

Updated : 14 Aug 2021 05:21 IST

కురులు...అందమైన అలల్లా కనిపిస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది కదూ! ఇప్పుడు ఇదే సంప్రదాయ వస్త్రధారణకు నప్పే సరికొత్త ట్రెండ్‌ అంటోంది ఈతరం. వేవీ కర్ల్స్‌గా పిలిచే ఈ స్టైల్‌ ఇప్పుడు అమ్మాయిల మనసు దోచుకుంటోంది. కొప్పు పెట్టుకున్నా, జడే వేసుకున్నా జుట్టుని పాయల్లా తీసి కాస్త వదులుగా మెలితిప్పాలి. ఇవి చెదిరిపోకుండా హెయిర్‌స్ప్రే చేస్తే చాలు జడ చెప్పిన మాట వింటుంది. అప్పుడిలా నచ్చిన ఆకృతిలో వేసుకుని ఆకట్టుకోవచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇవీ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్