కాసులూ, వజ్రాలూ..జతకలిశాయి

తరాలు మారినా.. కాసుల పేరును మెచ్చనివారెవరు? అందుకే ఇన్నేళ్లు గడిచినా మగువల మనసు మళ్లీ మళ్లీ దానివైపే మళ్లుతుంటుంది. తయారీ దారులూ కాలానికి తగ్గట్టుగా దీనిలో మార్పులు చేస్తూనే ఉన్నారు.

Published : 18 Aug 2021 01:02 IST

తరాలు మారినా.. కాసుల పేరును మెచ్చనివారెవరు? అందుకే ఇన్నేళ్లు గడిచినా మగువల మనసు మళ్లీ మళ్లీ దానివైపే మళ్లుతుంటుంది. తయారీ దారులూ కాలానికి తగ్గట్టుగా దీనిలో మార్పులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫొటోలను ఓసారి చూడండి. నయా హంగులను అద్దుకుంటున్న కాసుల పేర్లివి. డైమండ్‌లు, రూబీలు, సీజెడ్‌లు, పచ్చలతో జోడీకట్టి కొత్త అందాన్ని తెచ్చిపెట్టుకున్నాయి. ఇప్పుడసలే శ్రావణ మాసం. పూజలు, పెళ్లిళ్లు.. సందడంతా మనదే. అందుకు సరిపోయేదేదో ఎంచుకోండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్