ఆ మచ్చలే... ఫ్యాషన్‌

అగ్గిపుల్ల, సగ్గుబిళ్ల, కుక్కపిల్ల...కవితకు కాదేదీ అనర్హం....అన్నాడో కవి. ఇదే సూత్రం ఫ్యాషన్‌కీ వర్తిస్తుందంటున్నారు ఆ రంగ నిపుణులు.

Published : 23 Aug 2021 01:40 IST

అగ్గిపుల్ల, సగ్గుబిళ్ల, కుక్కపిల్ల...కవితకు కాదేదీ అనర్హం....అన్నాడో కవి. ఇదే సూత్రం ఫ్యాషన్‌కీ వర్తిస్తుందంటున్నారు ఆ రంగ నిపుణులు. అలాంటిదే ఈ కౌ ప్రింట్‌ కూడా. ఆవులపై ఉండే మచ్చలనే నగలు, దుస్తులు, ఇతర యాక్సెసరీలకు డిజైన్‌గా మార్చుకుని ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. అమెరికా నుంచి ఇండియా వరకూ ఇప్పుడిదే హాటెస్ట్‌ స్టైల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్