బెనారస్‌ బుట్ట బొమ్మ!

బెనారస్‌ హుందాతనం... షిఫాన్‌ సొగసులు... పసిడి, జరీ మెరుపులు... భిన్న వర్ణాల సొబగులు... వెరసి బెనారస్‌ షిఫాన్‌ చీరల వస్త్రశ్రేణిని తెచ్చింది కళాంజలి. మరెందుకాలస్యం... భామలూ ఓ

Updated : 27 Aug 2021 00:39 IST

బెనారస్‌ హుందాతనం... షిఫాన్‌ సొగసులు... పసిడి, జరీ మెరుపులు... భిన్న వర్ణాల సొబగులు... వెరసి బెనారస్‌ షిఫాన్‌ చీరల వస్త్రశ్రేణిని తెచ్చింది కళాంజలి. మరెందుకాలస్యం... భామలూ ఓ లుక్కేయండి మరి.

ఎరుపు రంగు బెనారస్‌ షిఫాన్‌ శారీపై పరుచుకున్న పసిడి గళ్లు...

పెద్దదైన వంగపండు జరీ అంచూ వావ్‌ అనిపిస్తున్నాయి.


ముదురు ఊదారంగు బెనారస్‌ షిఫాన్‌ చీరంతా వెదజల్లినట్లు పుత్తడి పూలు...

ఆకుపచ్చ, నారింజ రంగుల్లో పసిడి మెరుపులతో ముచ్చట గొల్పుతున్న అంచూ ఎంత బావున్నాయో!


ఈ చీరలు హైదరాబాద్‌లోని  సైఫాబాద్‌ షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్