ఆభరణంతో జతగా

వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ పాత ఫ్యాషన్‌. ఇప్పుడివి కొత్త హంగులను అద్దుకున్నాయి. ఆభరణానికి జతగా మారిపోయిన బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌...

Published : 31 Aug 2021 00:47 IST

వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ పాత ఫ్యాషన్‌. ఇప్పుడివి కొత్త హంగులను అద్దుకున్నాయి. ఆభరణానికి జతగా మారిపోయిన బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ చెవిలో ఇమిడిపోతున్నాయి. స్టడ్స్‌, హ్యాంగింగ్స్‌కు అటాచ్డ్‌గా మెరిసిపోతున్నాయి. ముత్యాలు, రాళ్లు అంటూ రకరకాల డిజైన్ల కర్ణాభరణాలతో జోడీ కడుతున్నాయి. కొత్తగా కనిపిస్తున్న ఈ అందమైన బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌పై ఓ లుక్‌ వేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్