కారు బ్యాగు బాగుందా!

బయటకు వెళుతున్నారా... అయితే ఈసారి కారో, వ్యానో తీసుకుని వెళ్లాల్సిందే....అయితే ఇవి మీరనుకున్నట్లు ప్రయాణించే వెహికల్స్‌  కాదండీ! భుజానికి తగిలించుకునే బ్యాగులు. ఫొటోలో కనిపిస్తున్నవన్నీ ఈ తరహావే. కారు, వ్యాను,  ఆటో...

Published : 06 Sep 2021 01:21 IST

బయటకు వెళుతున్నారా... అయితే ఈసారి కారో, వ్యానో తీసుకుని వెళ్లాల్సిందే....అయితే ఇవి మీరనుకున్నట్లు ప్రయాణించే వెహికల్స్‌  కాదండీ! భుజానికి తగిలించుకునే బ్యాగులు. ఫొటోలో కనిపిస్తున్నవన్నీ ఈ తరహావే. కారు, వ్యాను,  ఆటో... ఇలా రకరకాల వాహనాల ఆకారంలో ఉన్న ఈ బ్యాగులు భలే ముచ్చటగా ఉన్నాయి కదూ. కిట్టీ పార్టీలకు, షాపింగ్‌కు వెళ్లినప్పుడు వెంట తీసుకువెళ్లండి. కొత్తగా, ట్రెండీగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్