బంగారు పోగుల లెహెంగా ఇది

బంగారు, జరీ పోగులతో అల్లిన పట్టు చీరల గురించి మనకి తెలుసు. అచ్చంగా అలాగే బంగారు పూత పూసిన వెండి తీగలతో నవతరం మెచ్చే లెహెంగాను తయారు చేశారు డిజైనర్‌ భావనా పర్చ్వానీ. రెండు లక్షల రూపాయల ఖరీదైన దీన్ని విస్కోస్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. ఏడుకిలోల బరువున్న ఈ లెహెంగాను రేపియర్‌ లూమ్‌ మెషిన్‌పై నేశారు....

Updated : 14 Sep 2021 01:23 IST

బంగారు, జరీ పోగులతో అల్లిన పట్టు చీరల గురించి మనకి తెలుసు. అచ్చంగా అలాగే బంగారు పూత పూసిన వెండి తీగలతో నవతరం మెచ్చే లెహెంగాను తయారు చేశారు డిజైనర్‌ భావనా పర్చ్వానీ. రెండు లక్షల రూపాయల ఖరీదైన దీన్ని విస్కోస్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. ఏడుకిలోల బరువున్న ఈ లెహెంగాను రేపియర్‌ లూమ్‌ మెషిన్‌పై నేశారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక మార్పులు చేసుకోవడానికి, డ్రెస్‌ని సిద్ధం చేయడానికి సుమారు నెలరోజులు పట్టిందంటారామె. దీన్ని తాజాగా సూరత్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్