పాము నోట్లో.. వాచ్‌
close
Published : 19/09/2021 18:19 IST

పాము నోట్లో.. వాచ్‌!

ఈ ఫొటోలను ఓసారి చూడండి. చుట్ట చుట్టుకున్న పాము. నోరు తెరిస్తే.. దానిలో గడియారం. నిజమైన సర్పాల్లా ఉన్న వీటిని చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి కదూ! పాముల ప్రేమికులు మాత్రం వీటిని చూసి ‘వావ్‌’ అంటూ మురిసిపోతున్నారు. వాళ్లను ఉద్దేశించి తయారు చేసినవే ఇవి మరి! ఫ్యాషన్‌ ప్రేమికులూ.. బ్రేస్‌లెట్‌ కమ్‌ వాచ్‌లు అంటూ కొనేసుకుంటున్నారు. మరి మీ సంగతేంటి? ఈ ట్రెండీ స్నేక్‌ ఫ్యాషన్‌ నచ్చినట్టేనా!


Advertisement

మరిన్ని