ముడి పిన్నులు మురిపిస్తున్నాయి...

పొడవాటి కురులను వదిలేయడం... వాలుజడ అల్లడంవంటి సంప్రదాయం ఇప్పుడు మారింది. జుట్టును బిగుతుగా చుట్టి ముడిలా వేసి మధ్యలో ఓ అందమైన పిన్నును అలంకరించుకోవడం కొత్త ట్రెండ్‌ అయ్యింది. మెటల్‌, పింగాణీ, చెక్క వంటివాటితో చేసిన వీటికి ముత్యాలు,

Published : 20 Sep 2021 01:03 IST

పొడవాటి కురులను వదిలేయడం... వాలుజడ అల్లడంవంటి సంప్రదాయం ఇప్పుడు మారింది. జుట్టును బిగుతుగా చుట్టి ముడిలా వేసి మధ్యలో ఓ అందమైన పిన్నును అలంకరించుకోవడం కొత్త ట్రెండ్‌ అయ్యింది. మెటల్‌, పింగాణీ, చెక్క వంటివాటితో చేసిన వీటికి ముత్యాలు, రాళ్లు అమరిన పూలూ, ఆకులు వంటి ఆకృతుల్లో అందంగా కనిపిస్తున్నాయి. నల్లని శిరోజాల మధ్య తళుక్కుమని మెరుస్తూ.. కొత్త లుక్‌తో కనికట్టు చేస్తునాయి. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఈ నయా ఫ్యాషన్‌పై మీరూ ఓ లుక్‌ వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్