close
Updated : 22/09/2021 04:34 IST

చంద్రహారానికి.. రాళ్లూ, పూసలూ!

చంద్రహారం అనగానే బామ్మల నగ అనేస్తారు చాలామంది. నాలుగైదు వరుసల చెయిన్లు ఓ పక్క బంగారంతో చేసిన చిన్న బిళ్ల. ఎన్నేళ్లయినా దీనిలో మార్పే లేదు. దీన్ని మాత్రం అలానే ఎందుకు వదిలేయాలి అనుకున్నారు డిజైనర్లు. దాని తీరుకి ఏమాత్రం భంగం కలగకుండా ఆధునికతను అద్దేశారు. పూసలు, రాళ్లు జోడించుకుని భలేగున్నాయి కదూ! చీరలు, డ్రెస్సులు అన్నింటి మీదకీ నప్పేస్తాయి. ఇంకెందుకాలస్యం మీరూ మీదానికి ఇలా ప్రయత్నించేయండి.


Advertisement

మరిన్ని