జాలువారే.. బెనారస్‌ జార్జెట్‌

చక్కని చుక్కలకు... వయ్యారి భామలకు... సొగసరి సుందరాంగులకు.. వన్నె చిన్నెల కోమలాంగులకు... బెనారస్‌ జార్జెట్‌ వస్త్రశ్రేణిని తీసుకువచ్చింది కళాంజలి...

Published : 24 Sep 2021 01:02 IST

చక్కని చుక్కలకు... వయ్యారి భామలకు... సొగసరి సుందరాంగులకు.. వన్నె చిన్నెల కోమలాంగులకు... బెనారస్‌ జార్జెట్‌ వస్త్రశ్రేణిని తీసుకువచ్చింది కళాంజలి... మరెందుకాలస్యం ముద్దుగుమ్మలూ ఓ లుక్కేయండి మరి.


బెనారసీ జార్జెట్‌ పేస్టల్‌ బ్లూ చీరపై వెండి-బంగారు రంగుల్లో పూబంతుల మోటిఫ్‌లు ముచ్చట గొల్పుతున్నాయి. నీలం రంగు అంచూ, కొంగుపై సిల్వర్‌, జరీతో నేసిన పైస్లీ పూలతలు చీరకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.


లేత పసుపు, గులాబీ వర్ణాల మేళవింపుతో కనువిందు చేస్తున్న బెనారసీ జార్జెట్‌ చీర.. దానిపై పసిడి గళ్లు.. బంగారు పూల మోటిఫ్‌లు బాగున్నాయి కదూ.


నగలు, దుస్తులు

www.kalanjali.com
www.facebook.com/
kalanjaliworld

ఈ చీరలు హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్