పగడం ఫ్యాషనైంది!

పగడం ధరిస్తే... పాజిటివ్‌ ఎనర్జీ అనుకోవడం పాత విషయం. ఇప్పుడు దాన్ని ఫ్యాషన్‌గా భావించడమే కొత్తదనం. అందుకే విభిన్న రూపాలతో వస్తోన్న కోరల్‌ నగలపై మనసు పారేసుకుంటోంది నవతరం. నెక్‌లెస్‌లు, బ్రేస్‌లెట్లు, హారాలు, లోలాకులు... ఇలా ఒకటేమిటి అన్నింటా ఇవి ఇమిడిపోతున్నాయి.

Published : 27 Sep 2021 00:32 IST

పగడం ధరిస్తే... పాజిటివ్‌ ఎనర్జీ అనుకోవడం పాత విషయం. ఇప్పుడు దాన్ని ఫ్యాషన్‌గా భావించడమే కొత్తదనం. అందుకే విభిన్న రూపాలతో వస్తోన్న కోరల్‌ నగలపై మనసు పారేసుకుంటోంది నవతరం. నెక్‌లెస్‌లు, బ్రేస్‌లెట్లు, హారాలు, లోలాకులు... ఇలా ఒకటేమిటి అన్నింటా ఇవి ఇమిడిపోతున్నాయి. పచ్చలతో కలిసిపోయినా, ముత్యాలతో కలిసి మురిపిస్తున్న పగడాల అందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోలను చూస్తే మీరు అదే మాట అంటారు...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్