Updated : 29/09/2021 05:24 IST

పురుగులే ఫ్యాషనైతే!

మిడతలు, మిణుగురులు, గొల్లభామలు, సాలీడు, ఈగ... ఏంటీ పురుగులన్నీ అనుకుంటున్నారా? ఇవే నేటితరం అమ్మాయిల నగలు, యాక్సెసరీల డిజైన్లు. ట్రెండీ లుక్‌తో ఆకట్టుకునే ఈ బ్రూచ్‌లు, లోలాకులు, గొలుసుల్ని చూస్తే మీరూ ఎంచుకోవడానికి వెనుకాడరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని