వివాహబంధానికి అందమైన విరులు

కాబోయే వధువుకు తాజా పూలతో చేసే ఆభరణాల ఫ్యాషన్‌ ఇప్పుడు మారింది. మృదువైన వస్త్రంతో తయారవుతున్న వర్ణభరితమైన పూలు పెళ్లిపీటలెక్కబోతున్న..

Published : 02 Oct 2021 00:36 IST

కాబోయే వధువుకు తాజా పూలతో చేసే ఆభరణాల ఫ్యాషన్‌ ఇప్పుడు మారింది. మృదువైన వస్త్రంతో తయారవుతున్న వర్ణభరితమైన పూలు పెళ్లిపీటలెక్కబోతున్న పడతి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. తలలో ఇమిడిపోయే గులాబీలు, మల్లెలు, చామంతులు, పూబంతులతోపాటు కాలికి మువ్వలా, చేతికి కడియంలా మారి మురిపెంగా చుట్టేస్తున్నాయి. ఈ నయాట్రెండ్‌ను చూసి ఆస్వాదించేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్