జిగేల్‌మనిపించే జిరాఫీ నగలు!

కోమలాంగి శంఖం లాంటి మెడపై జాలువారిన జిరాఫీ... మృదువైన చేతివేళ్లను చుట్టుకున్న పొడవు మెడ జంతువు.. బ్రాస్‌లెట్‌లా చేతిని చుట్టుకున్న మచ్చల జీవి... పొడవు కాళ్లతో చెవికెక్కిన మూగప్రాణి... ఏంటీ వర్ణనా అనుకుంటున్నారా.

Updated : 03 Oct 2021 02:05 IST

కోమలాంగి శంఖం లాంటి మెడపై జాలువారిన జిరాఫీ... మృదువైన చేతివేళ్లను చుట్టుకున్న పొడవు మెడ జంతువు.. బ్రాస్‌లెట్‌లా చేతిని చుట్టుకున్న మచ్చల జీవి... పొడవు కాళ్లతో చెవికెక్కిన మూగప్రాణి... ఏంటీ వర్ణనా అనుకుంటున్నారా... ఎప్పుడూ మయూరాలు, సీతాకోక చిలుకలేనా సందడి చేసేది... కొత్త ఆకారాల్లో... సరికొత్త డిజైన్లలో... అందంగా అమరిపోతానంటోంది ఈ వన జీవి... మరింకేం జిగేల్‌ మనిపించే జిరాఫీ నగలను ప్రయత్నించండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్