Updated : 05/10/2021 06:29 IST

పూరెక్కల్లాంటి... పౌడర్లు

పడతి ముఖసౌందర్యాన్ని పూల మృదుత్వంతో పోలుస్తారు. అందుకే పూరేకల్లాంటి ఆ అందమైన బుగ్గలకు అద్దే ఫౌండేషన్‌ను కూడా గులాబీల్లాగే తయారుచేస్తున్నారు. అలాగే ముదురు, లేతవర్ణాల్లో చాక్లెట్లు, పలురకాల ఆకారాల్లో గింజలు, అక్షరాల్లా ఆకర్షణీయంగా ఉండే ఈ ఫౌండేషన్స్‌ ఇప్పుడు నయా ట్రెండ్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని