Updated : 06/10/2021 03:25 IST

కురులపై వాలిన సీతాకోకచిలుకలు

పూలమీద వాలే సీతాకోకచిలుక మీమీద వాలితే?భలే ఉంటుంది కదా! ఒకటి కాదు... రంగురంగుల సీతాకోకచిలుకల గుంపునే తెచ్చుకుని ఇలా తలలో అందంగా అమర్చుకుంటున్నారు అమ్మాయిలు. అచ్చంగా వాటిని పోలిన ఈ త్రీడీ బటర్‌ఫ్ల్సై ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్లలో ట్రెండుగా మారాయి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని