పూజల వేళ.. డిజైన్‌ రవికెలు

ఓవైపు నవరాత్రి శోభ, మరోవైపు బతుకమ్మ.. సందడంతా మనదే. నలుగురూ ఓచోట కూడే ఈ సమయంలో ప్రత్యేకంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదూ! వారి కోసమే ఈ రవికెలు. దుర్గా పూజా ప్రత్యేకంగా అమ్మవారి రూపాలను జాకెట్లపై ఇలా తీర్చిదిద్దుతున్నారు.

Updated : 09 Oct 2021 02:10 IST

ఓవైపు నవరాత్రి శోభ, మరోవైపు బతుకమ్మ.. సందడంతా మనదే. నలుగురూ ఓచోట కూడే ఈ సమయంలో ప్రత్యేకంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదూ! వారి కోసమే ఈ రవికెలు. దుర్గా పూజా ప్రత్యేకంగా అమ్మవారి రూపాలను జాకెట్లపై ఇలా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్‌, పూసలు, ఎంబ్రాయిడరీ.. పలు రకాల్లోనూ అందిస్తున్నారు. సంప్రదాయాన్ని కోరుకునేవారు పట్టుచీరలకు, ఆధునికత కావాలనుకునేవారు సాదా వాటికి జత చేసేసుకోవచ్చు. ఆధునికత, ఆధ్యాత్మికత రెండూ తోడై ముచ్చటగా ఉన్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్