వెన్నముద్దల బతుకమ్మ

శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో...మా ఇంటికొస్తెనూ ఉయ్యాలో...కుంకుమా భరిణెతో ఉయ్యాలో... నేనెదుర్కొందునూ ఉయ్యాలో...అంటూ అమ్మవారిని ఆహ్వానిస్తోన్న ఆడపడుచులు... ఎనిమిదో రోజున కూడా అందాల బతుకమ్మను తయారుచేసి ఆడి పాడతారు. ఈ రోజున అమ్మను వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. నువ్వులు, వెన్న/నెయ్యి, బెల్లం కలిపి లేదా ముద్దలుగా చేసి...

Updated : 13 Oct 2021 04:32 IST

శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో...
మా ఇంటికొస్తెనూ ఉయ్యాలో...
కుంకుమా భరిణెతో ఉయ్యాలో... నేనెదుర్కొందునూ ఉయ్యాలో...

అంటూ అమ్మవారిని ఆహ్వానిస్తోన్న ఆడపడుచులు... ఎనిమిదో రోజున కూడా అందాల బతుకమ్మను తయారుచేసి ఆడి పాడతారు. ఈ రోజున అమ్మను వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. నువ్వులు, వెన్న/నెయ్యి, బెల్లం కలిపి లేదా ముద్దలుగా చేసి నైవేద్యం పెడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్