ఉప్పాడ పట్టు.. అదిరేట్టు!

పండగైనా, ప్రత్యేక సందర్భం ఇంకేదైనా... పట్టు చీర కట్టందే పడతి మనసు మురవదు. సంప్రదాయంగా కనిపిస్తూ, ఆధునికంగా ఆకర్షించగలిగేవి ఉప్పాడ సిల్క్‌ చీరలే.

Updated : 15 Oct 2021 05:48 IST

పండగైనా, ప్రత్యేక సందర్భం ఇంకేదైనా... పట్టు చీర కట్టందే పడతి మనసు మురవదు. సంప్రదాయంగా కనిపిస్తూ, ఆధునికంగా ఆకర్షించగలిగేవి ఉప్పాడ సిల్క్‌ చీరలే. వీటిల్లో విభిన్నమైన డిజైన్లను తెచ్చింది కళాంజలి.


ఎర్రటి ఉప్పాడ చీరపై బంగారు - వెండి జరీ పోగులతో నేసిన మయూరాలు, పైస్లీ మోటిఫ్‌ల జాందానీ పనితనం కనికట్టు చేస్తున్నాయి కదూ!


జాందానీ పనితనంతో పసిడి, వెండి జరీతో నేసిన నెమలి, మామిడి పిందెల పైస్లీ మోటిఫ్‌లు... వంగపువ్వు రంగు ఉప్పాడ పట్టు చీరకు కొత్తందాన్ని తెచ్చిపెట్టాయి.



ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్