కడియాలు కావివి...

కాళ్లకు కడియాలు ఒకప్పటి సంప్రదాయం. ఈ తరంలో ఇవి పాదరక్షలతో జత కడుతున్నాయా అనిపిస్తుంది ఈ కొత్త ట్రెండ్‌ను చూస్తే... కడియాల్లాంటి డిజైన్‌తో నయా ఫ్యాషన్‌ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోంది. బంగారం, వెండి వర్ణాల్లో చెప్పుల

Updated : 21 Oct 2021 06:25 IST

కాళ్లకు కడియాలు ఒకప్పటి సంప్రదాయం. ఈ తరంలో ఇవి పాదరక్షలతో జత కడుతున్నాయా అనిపిస్తుంది ఈ కొత్త ట్రెండ్‌ను చూస్తే... కడియాల్లాంటి డిజైన్‌తో నయా ఫ్యాషన్‌ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోంది. బంగారం, వెండి వర్ణాల్లో చెప్పుల పైన మెరిసిపోతూ మృదువైన పాదాలకు అమరిపోయినట్లుగా కనిపిస్తున్న వీటిపె ఓ లుక్‌ వేసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్