తల్లో... బొకేలు!

ప్రకృతివర్ణాలన్నీ ఒక చోటకు చేరితే.. అవే రంగురంగుల పూల బొకేలు. శుభ సందర్భానికి సంకేతంగా.. అభినందనకు ప్రతీకగా నిలిచే ఈ పూలగుచ్ఛాలు ఇప్పుడు పడతుల శిరోజాల్లో అందమైన పూచెండుల్లా ఒదిగిపోతున్నాయి. వీటిని కురుల్లో సహజసిద్ధంగా తురుముకుని ప్రకృతి కన్యల్లా మెరిసిపోతున్న ఈ యువతులను చూస్తుంటే ఇదేదో కొత్త ట్రెండ్‌గా అనిపిస్తోంది కదూ..

Published : 22 Oct 2021 01:57 IST

ప్రకృతివర్ణాలన్నీ ఒక చోటకు చేరితే.. అవే రంగురంగుల పూల బొకేలు. శుభ సందర్భానికి సంకేతంగా.. అభినందనకు ప్రతీకగా నిలిచే ఈ పూలగుచ్ఛాలు ఇప్పుడు పడతుల శిరోజాల్లో అందమైన పూచెండుల్లా ఒదిగిపోతున్నాయి. వీటిని కురుల్లో సహజసిద్ధంగా తురుముకుని ప్రకృతి కన్యల్లా మెరిసిపోతున్న ఈ యువతులను చూస్తుంటే ఇదేదో కొత్త ట్రెండ్‌గా అనిపిస్తోంది కదూ.. మరింకెందుకాలస్యం.. మీరూ చూసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్