Updated : 24/10/2021 06:15 IST

అధరాల అందంలో...

ధరాల అందాన్ని లిప్‌స్టిక్‌ రెట్టింపు చేస్తుంది. మనసులోని భావాలను పలికే పెదవులను ఇది ఆకర్షణీయంగా మార్చేస్తుంది. మేకప్‌లో ప్రధాన పాత్రవహించే లిప్‌స్టిక్స్‌ ఇప్పుడు మరింత కొత్తదనాన్ని అద్దుకుంటున్నాయి. అందమైన ఆకారాల్లో ఒదిగిపోయి నయా ఫ్యాషన్‌కు చిరునామాగా మెరిసి పోతున్నాయి. తాజా పూలతో లిప్‌గ్లాసెస్‌ మృదువైన అధరాలకు మరింత సహజత్వాన్ని అద్దుతున్నాయి. పెదవులను వర్ణమయంగా మార్చేసే ఈ కొత్త లిప్‌స్టిక్స్‌ సరికొత్త రూపాలతో చూపరులనీ కట్టిపడేస్తున్నాయి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని