జిప్‌ జ్యూయలరీ...

కళకేదీ కాదు అనర్హం అని అనిపిస్తుంది ఈ ఆభరణాలను చూస్తే! దుస్తులకు వినియోగించే జిప్‌ను అందమైన నగలుగా తీర్చిదిద్దేశారు డిజైనర్లు.బ్రేస్‌లెట్‌, కంఠాభరణం, ఉంగరం, కాలిగొలుసు, జుంకాలూ... ఇలా ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఫ్యాషన్‌ ఆధునిక దుస్తులకు మ్యాచింగ్‌గా మారిపోయింది. ఈ నయా జిప్‌ జ్యుయలరీ మీకూ నచ్చిందా...

Published : 27 Oct 2021 01:11 IST

కళకేదీ కాదు అనర్హం అని అనిపిస్తుంది ఈ ఆభరణాలను చూస్తే! దుస్తులకు వినియోగించే జిప్‌ను అందమైన నగలుగా తీర్చిదిద్దేశారు డిజైనర్లు.బ్రేస్‌లెట్‌, కంఠాభరణం, ఉంగరం, కాలిగొలుసు, జుంకాలూ... ఇలా ఎన్నో రూపాల్లో కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఫ్యాషన్‌ ఆధునిక దుస్తులకు మ్యాచింగ్‌గా మారిపోయింది. ఈ నయా జిప్‌ జ్యుయలరీ మీకూ నచ్చిందా...

 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్