Published : 28/10/2021 01:48 IST

స్టెయిన్‌లెస్‌ గోల్డ్‌ అదుర్స్‌!

నల్లపూసలు బంగారంతో కలగలసి... వివాహితల మనసుని దోచుకుంటాయి. నిన్నమొన్నటి వరకూ నెక్‌ వరకూ ఉండేలా, చిన్న చిన్న పెండెంట్లతో మెరిసిపోయిన ఇవి... ఇప్పుడు పొడవుగా సాదా స్టెయిన్‌లెస్‌ తరహాలో పూలు, పక్షులు వంటి ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. వీటిల్లోనే స్టోన్లూ, డైమండ్లూ, నవరత్నాలు అమరి అదరహో అనిపిస్తున్నాయి. చూడండి... మీకూ నచ్చేయొచ్చు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని