Updated : 29/10/2021 10:49 IST

పసిడిపూల వేడుక!

బంగారు జరీ సొగసులు, బనారసీ అందాలు... కలిసిన కనువిందైన వేడుక ఇది. చూడముచ్చటైన వర్ణాలకి అందమైన పనితనం తోడైతే ఎంత ముచ్చటగా ఉంటుందో ఈ బెనారసీ పట్టుచీరల్ని చూస్తే మీకే తెలుస్తుంది..

ముద్దబంతిపువ్వులా ఉన్న బెనారసీ పట్టుచీరకి నిండైన పసిడి అంచు తోడై ఇలా మెరుస్తోంది..

నిలువెల్లా బంగారుపూలు పరుచుకున్నంత అందంగా ఉన్న బెనారసీ సొగసిది.


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని