పోషణ... రక్షణ!
సౌందర్య పోషణకే కాదు దాని పరిరక్షణకూ సౌందర్య ఉత్పత్తులు వాడాల్సిందే. అవేంటి, వాటిని ఏయే సమయాల్లో ఉపయోగించాలి?
సౌందర్య పోషణకే కాదు దాని పరిరక్షణకూ సౌందర్య ఉత్పత్తులు వాడాల్సిందే. అవేంటి, వాటిని ఏయే సమయాల్లో ఉపయోగించాలి?
ఉదయం: రోజూ ముఖానికి క్లెన్సర్‌ను ఉపయోగించాలి. ఇందుకు నీటి ఆధారిత క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. టోనర్ చర్మాన్ని శుభ్రం చేయడంతోపాటు తేమనూ అందిస్తుంది. మాయిశ్చరైజర్, ఎస్పీఎఫ్ క్రీమ్ తప్పనిసరి. మాయిశ్చరైజర్‌తో చర్మం తాజాగా ఉంటుంది.
రాత్రి.. ఎంత ఆలస్యమైనా పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్‌ను తొలగించాలి. ఇందుకు క్లెన్సర్ అవసరం. పడుకోబోయే ముందు కళ్ల కింద క్రీమ్‌ను అప్లై చేయాలి. ఇది అక్కడి సున్నిత చర్మానికి పోషణనిస్తుంది. దీంతోపాటు మాయిశ్చరైజర్ రాసుకోవడం మరువద్దు.
వారానికి... వారంలో ఒక్కరోజైనా మొత్తం శరీరానికి నలుగు పెట్టేసి మృతకణాలను తొలగించుకోవాలి. మోముకు మాస్కులు, వాష్ షీట్స్‌ను వాడి చూడండి. ఇలా క్రమం తప్పక చేస్తే చర్మం కాంతులీనుతుంది
నెలకోసారి... నిపుణులతో ఫేషియల్, ఐబ్రోస్ త్రెడింగ్ చేయించుకోవాలి. నెలకోసారైనా మీ సౌందర్య సాధనాలను శుభ్రం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- PCOS ఉంటే.. ముఖం రంగు మారుతుందా?
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
ఆరోగ్యమస్తు
- మండే ఎండల్లో.. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
అనుబంధం
- దాంపత్య బంధాన్ని పెంచే ‘1-1-1-1 రూల్’!
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
యూత్ కార్నర్
- రూమ్మేట్తో గొడవలు రాకుండా..!
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- అందుకే వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్స్.. ఎంతో స్పెషల్!
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...