Updated : 30/10/2021 13:16 IST

అమ్మాయి ముఖమే ఆభరణమైతే!

ఫోక్‌ ఆర్ట్‌... ఇంటి అలంకరణ దగ్గర నుంచి దుస్తుల డిజైన్‌ వరకూ అన్నింటా అదే. మహిళల ముఖాల్ని ప్రతిబింబించేలా వేసిన ఈ పాట్రైట్ ఆర్ట్.. చెవిపోగులు, పెండెంట్లు, గొలుసులపైనా ఆకట్టు కుంటోంది. వాటిల్లో కొన్ని ఇవి... మీకేవి నచ్చాయి మరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని