Published : 06/11/2021 01:09 IST

పసిడి పూల సొగసులు!

ముద్దబంతులు... చిట్టిచామంతులు ఒకచోట చేరి సందడి చేస్తున్నట్టుగా ఉంది ఈ డిజైన్లను చూస్తోంటే! కంచి, ఆరణీ అందాలకు మరింత నిండుదనం తీసుకొస్తున్న పూలజాతరని చూసేయండి...

అంతటా పరుచుకున్న చిట్టిపూలమోటిఫ్‌లతో మనసు దోచుకునేలా ఉన్న ఊదారంగు కంచిపట్టుచీర..


అంచుల్లో పసిడిపూల అందాలు నింపుకొని చూడగానే ఆకట్టుకొనే రంగులో సందడి చేస్తున్న ఆరణీ సిల్క్‌.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని