Published : 08/11/2021 00:37 IST

శ్రీమంతానికి గోరింటాకు!

పెళ్లిపీటలపై సిగ్గులొలికే నవవధువు అరచేతుల్లో అందంగా మెరిసే గోరింటాకు ఇప్పుడు... మాతృత్వపు మధురిమలు చవిచూడబోతున్న తల్లి గర్భంపైనా తళుక్కుమంటోంది. శ్రీమంతం వేడుకలో ఇలా పొట్టపై గోరింటాకు పెట్టుకోవడం ట్రెండుగా మారింది. మరి ఈ నయాట్రెండ్‌ను మీరూ చూసేయండి..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని