Updated : 11/11/2021 14:57 IST

పూసలే..వడ్డాణాలు

చీరమీదకి వడ్డాణం లేకుండా అలంకరణ పూర్తవదు. మరీ భారీగా పెట్టుకోవడం అన్నిసార్లూ నప్పకపోవచ్చు. అలా ఆలోచించేవారి కోసం సిద్ధం చేసినవే ఈ పూసల వడ్డాణాలు. కొన్నిసార్లు నేరుగా, ఇంకొన్నిసార్లు వస్త్రంతో జత కట్టి ఇలా మార్కెట్‌లో అందుబాటులోకొచ్చాయి. సింపుల్‌గా, తేలికగా కనిపిస్తూనే రిచ్‌ లుక్‌ను అందిస్తాయి. తదుపరి వేడుకలకు సిద్ధం చేసుకోండి మరి!

 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని