నిమిషాల్లో హెయిర్‌ స్టైల్‌!

రోజూ ఒకేలా హెయిర్‌ స్టైల్‌ ఏం బాగుంటుంది? లుక్‌ కూడా రొటీన్‌ అయిపోతుంది. భిన్నంగా ప్రయత్నిద్దామంటే సమయం, ఓపిక రెండూ కావాలి. కానీ ప్రత్యేక సందర్భాలప్పుడు మనసేమో లాగుతుంటుంది.

Updated : 12 Nov 2021 03:05 IST

రోజూ ఒకేలా హెయిర్‌ స్టైల్‌ ఏం బాగుంటుంది? లుక్‌ కూడా రొటీన్‌ అయిపోతుంది. భిన్నంగా ప్రయత్నిద్దామంటే సమయం, ఓపిక రెండూ కావాలి. కానీ ప్రత్యేక సందర్భాలప్పుడు మనసేమో లాగుతుంటుంది. ఈ క్లిప్పులనోసారి చూసేయండి. మీ ఈ సమస్యకో పరిష్కారంలా లేవూ! రాగి, కంచు లోహాలతో తయారైన ఇవి ఇప్పుడు ట్రెండ్‌. వీటిని పెట్టేసుకుంటే చాలు. భిన్న స్టైల్‌ నిమిషాల్లో సిద్ధం! ఏవి నచ్చాయో ఎంచుకుని కొనేసుకోండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్