చలికాలంలో చర్మ రక్షణ!
వాతావరణం మారుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు సౌందర్యనిపుణులు. ముఖ్యంగా చలిగాలుల ప్రభావం పడకుండా ఉండాలన్నా, చర్మానికి తగిన తేమ అందాలన్నా ఈ లోషన్లను ప్రయత్నించండి. వీటిని మీరే సులువుగా తయారు చేసుకోవచ్చు.
వాతావరణం మారుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు సౌందర్యనిపుణులు. ముఖ్యంగా చలిగాలుల ప్రభావం పడకుండా ఉండాలన్నా, చర్మానికి తగిన తేమ అందాలన్నా ఈ లోషన్లను ప్రయత్నించండి. వీటిని మీరే సులువుగా తయారు చేసుకోవచ్చు.
గ్లిజరిన్ లోషన్: కావాల్సినవి: కప్పు కొబ్బరినూనె, పావు కప్పు గ్లిజరిన్, ఐదారు చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్.
తయారీ... ముందుగా ఒక గిన్నెలోకి కొబ్బరినూనె, గ్లిజరిన్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఎసెన్షియల్ నూనె చుక్కలు వేసి మరోసారి కలిపితే చాలు. ఈ లోషన్‌ను నెలపాటు వినియోగించుకోవచ్చు. చర్మాన్ని పొడిబారకుండా మృదువుగా మెరిసేలా చేస్తుందిది.
తేనెతో... కావాల్సినవి.. మూడు చెంచాల తేనె, అరకప్పు చొప్పున షియాబటర్, కొబ్బరినూనె, ఐదారు చుక్కల ఎసెన్షియల్ నూనె.
తయారీ... కొబ్బరినూనె, తేనె, షియాబటర్ను గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేయాలి. చిక్కగా అయ్యేంతవరకు చెంచాతో కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత చల్లార్చి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనికి ఎసెన్షియల్ నూనె చుక్కలు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే మూడు నుంచి నాలుగువారాలు వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!