పూల కాడలే ఫ్యాషన్‌గా...

పసుపు, నీలం, ఎరుపు వర్ణాల విరిసీ విరియని పూలకు ప్రత్యేకత  తెచ్చిపెడుతోన్న ఈ ఆకుపచ్చని కాడలే ఇప్పుడు నయా ఫ్యాషన్‌. దుస్తులు, బ్యాగులపై మెరుస్తూ.. కాడలతో ఉన్న విరుల సోయగం స్టైల్‌కు చిరునామాగా నిలుస్తోంది.

Published : 15 Nov 2021 04:13 IST

పసుపు, నీలం, ఎరుపు వర్ణాల విరిసీ విరియని పూలకు ప్రత్యేకత  తెచ్చిపెడుతోన్న ఈ ఆకుపచ్చని కాడలే ఇప్పుడు నయా ఫ్యాషన్‌. దుస్తులు, బ్యాగులపై మెరుస్తూ.. కాడలతో ఉన్న విరుల సోయగం స్టైల్‌కు చిరునామాగా నిలుస్తోంది. దుస్తులకు మ్యాచింగ్‌గా కాడలతో రంగురంగుల పూలన్నీ ఒకేచోట చేరి సహజంగా కనిపిస్తున్నాయి కదూ... కొత్తగా ఉన్న ఈ ట్రెండ్‌పై మీరూ ఓ లుక్‌ వేసేయండి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్