పఠోలా కనికట్టు!

పఠాన్‌ పట్టుపై డబుల్‌ ఇకత్‌ నేత పనితనం... పఠోలా డిజైన్‌కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. రాచరికపు హంగులు, ఆడంబరమైన రంగులతో ఆకట్టుకునే ఇది ఇప్పుడు ఓ ట్రెండ్‌. చీర నుంచి చెవిపోగుల దాకా అన్నింటా ఈ శైలి అదరగొట్టేస్తుంది. నవతరాన్ని మెప్పిస్తూ హొయలు పోతోంది. మీరూ వీటిని ఓ సారి చూసేయండి.

Updated : 16 Nov 2021 05:14 IST

పఠాన్‌ పట్టుపై డబుల్‌ ఇకత్‌ నేత పనితనం... పఠోలా డిజైన్‌కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. రాచరికపు హంగులు, ఆడంబరమైన రంగులతో ఆకట్టుకునే ఇది ఇప్పుడు ఓ ట్రెండ్‌. చీర నుంచి చెవిపోగుల దాకా అన్నింటా ఈ శైలి అదరగొట్టేస్తుంది. నవతరాన్ని మెప్పిస్తూ హొయలు పోతోంది. మీరూ వీటిని ఓ సారి చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్