నాజూకు నడుముకు పూల వడ్డాణం

బంగారం, మెటల్‌, కవరింగ్‌లో సంప్రదాయ దుస్తులకు మాత్రమే ధరించే వడ్డాణం ఇప్పుడు పూలతో కలిసి ఆధునిక దుస్తులపైనా మెరుస్తోంది. అందమైన పడతుల సన్నని నడుముకు అలవోకగా చుట్టుకుంటోంది. సహజ సిద్ధంగా కనిపించే పూలతో డిజైనర్లు వీటిని తయారు చేస్తున్నారు.

Updated : 18 Nov 2021 06:14 IST

బంగారం, మెటల్‌, కవరింగ్‌లో సంప్రదాయ దుస్తులకు మాత్రమే ధరించే వడ్డాణం ఇప్పుడు పూలతో కలిసి ఆధునిక దుస్తులపైనా మెరుస్తోంది. అందమైన పడతుల సన్నని నడుముకు అలవోకగా చుట్టుకుంటోంది. సహజ సిద్ధంగా కనిపించే పూలతో డిజైనర్లు వీటిని తయారు చేస్తున్నారు. రంగురంగుల పూలతో అన్నిరకాల దుస్తులకూ మ్యాచింగ్‌గా మారిపోతోంది. నయా ట్రెండ్‌గానూ ఉంది కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్