కాంతామణులు!

సరికొత్త డిజైన్లతో కాంతులీనేలా... అదిరిపోయే రంగుల్లో ఆకర్షించేలా.. ప్రతి పడుచు మదీ దోచేలా... ఇంతులంతా ఇష్టపడి కట్టే ‘కాంత’ వస్త్రశ్రేణిని తెచ్చింది కళాంజలి. మగువలూ... మరెందుకాలస్యం చూసేయండి...

Updated : 19 Nov 2021 05:23 IST

సరికొత్త డిజైన్లతో కాంతులీనేలా... అదిరిపోయే రంగుల్లో ఆకర్షించేలా.. ప్రతి పడుచు మదీ దోచేలా... ఇంతులంతా ఇష్టపడి కట్టే ‘కాంత’ వస్త్రశ్రేణిని తెచ్చింది కళాంజలి. మగువలూ... మరెందుకాలస్యం చూసేయండి...

ఎరుపు రంగు కాంత సిల్కు చీర... దాని నిండా పరుచుకున్న కాంత ఎంబ్రాయిడరీ మోటిఫ్‌లు ముచ్చటగా ఉన్నాయి కదూ.

నీలం రంగు సిల్కు చీరంతా పరుచుకున్న రంగు రంగుల ఆకుల మోటిఫ్‌లు బాగున్నాయి. అంచుతో మొదలై... కొంగు నిండా పరుచుకున్న మయూరాలు చీరకు కొత్త అందాన్ని తెచ్చి పెట్టాయి.

ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్