Updated : 21/11/2021 06:45 IST

మాస్క్‌ మేకర్‌

ది మీ వద్ద ఉంటే చాలు.మీ ముఖం మిలమిల్లాడుతూ మెరిసిపోవాల్సిందే. తాజా కూరగాయలు, పండ్లు లేదా డై పౌడర్స్‌ వేటితోనైనా క్షణాల్లో ఇది మాస్క్‌ తయారుచేసేస్తుంది. రసాయనరహితంగా ఇంట్లోనే అప్పటికప్పుడు సహజసిద్ధమైన మాస్క్‌ రెడీ చేసుకోవచ్చు. ఈ ఫేషియల్‌ మాస్క్‌ మెషిన్‌లో కావాల్సిన పండ్లు లేదా కూరగాయలకు విటమిన్‌, కొల్లాజెన్‌ క్యాఫ్స్యూల్‌ను కలిపి వేసి స్విచ్‌ వేస్తే చాలు. ఇవన్నీ మిశ్రమంలా మారి పరికరం కింద అనుసంధానంగా ఉండే ముఖం ఆకారంలోని ప్లేటులోకి ద్రవపదార్థంలా జారుతుంది. క్షణాల్లో మృదువుగా రబ్బరులాంటి మాస్క్‌లా మారిపోతుంది. దీన్ని ముఖానికి వెంటనే వేసుకొని ఆరనిచ్చి తీసేస్తే చాలు. మెరిసే మోము మీ సొంతమవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని