ఇక ఎక్కడైనా పాలివ్వొచ్చు!

చిన్నారికి స్తన్యాన్ని అందించాలంటే చుట్టూ అందరూ ఉన్నారనే ఆలోచన తల్లిని ఇరకాటంలో పడేస్తుంది. తన బిడ్డ ఆకలిని ఎలా తీర్చాలా అనుకుంటూ సతమతమవుతుంది. ఇప్పుడిక ఆ ఆలోచనకు చోటు లేదు. పాలిచ్చే తల్లుల...

Updated : 23 Nov 2021 06:23 IST

చిన్నారికి స్తన్యాన్ని అందించాలంటే చుట్టూ అందరూ ఉన్నారనే ఆలోచన తల్లిని ఇరకాటంలో పడేస్తుంది. తన బిడ్డ ఆకలిని ఎలా తీర్చాలా అనుకుంటూ సతమతమవుతుంది. ఇప్పుడిక ఆ ఆలోచనకు చోటు లేదు. పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసినవే ఈ ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కవర్‌అప్స్‌’. వీటిని ధరిస్తే చాలు.. కార్యాలయం, ప్రయాణం... ఇలా ఏ ప్రాంతంలోనైనా.. చుట్టూ ఎంతమంది ఉన్నా... కన్నబిడ్డ ఆకలిని క్షణాల్లో తీర్చేయొచ్చు. పాప పాలు తాగిన తర్వాత దీన్ని స్కార్ఫ్‌గానూ మార్చేసుకోవచ్చు. కొన్నింటిని విడిగా బ్యాగులోనూ ఉంచుకోవచ్చు. సౌకర్యవంతమైన ఈ సృజనాత్మకత ఎంతో బాగుంది కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్