పీచు మిఠాయి..నగైంది!

తీపి అంటే ఇష్టపడని వారుండరు. అందులోనూ పీచు మిఠాయిని చూస్తే పెద్దవాళ్లూ చిన్నపిల్లలైపోతారు. అంతలా బాల్యాన్నీ గుర్తుచేస్తుంది ఇది.

Updated : 25 Nov 2021 05:58 IST

తీపి అంటే ఇష్టపడని వారుండరు. అందులోనూ పీచు మిఠాయిని చూస్తే పెద్దవాళ్లూ చిన్నపిల్లలైపోతారు. అంతలా బాల్యాన్నీ గుర్తుచేస్తుంది ఇది. తినకపోయినా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశమిద్దామనుకున్నారేమో తయారీదారులు.. ఇలా నగల రూపంలో తీసుకొచ్చేశారు. ఇప్పుడవి పిల్లల నుంచి యువత వరకు అందరినీ ఆకర్షించేస్తున్నాయి. మీరూ చూసేయండి...

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్