Updated : 13/05/2022 15:59 IST

కొత్త కాంతుల కంచి!

కుందనపు బొమ్మలా మెరిసిపోవాలన్నా... బుట్టబొమ్మలా మురిపించాలన్నా.. కావ్యనాయికగా కనిపించాలన్నా.. కట్టూ, బొట్టూ సంప్రదాయాలతో తెలుగింటి ఆడపడుచులా అందరి మనసులు దోచేయాలన్నా.. పట్టుపట్టి కంచి కట్టుకోవాల్సిందే. మరెందుకాలస్యం కోమలాంగులూ.. కోరి ఎంచుకోండి కంచి కాంతులను.

ఆకర్షణీయమైన సంప్రదాయ ఎరుపు రంగు బ్రొకెడ్‌ కంచిపట్టు చీరంతా పరుచుకున్న పసిడి మామిడి మోటిఫ్‌లు... పెద్దదైన అంచు, సన్నని ఆకుపచ్చ పైపింగ్‌ చీరకు కొత్తందాన్ని తెచ్చిపెట్టాయి.


గులాబీ రంగు కంచిపట్టు చీర... దానిపై పసిడి వర్ణంలో పరుచుకున్న పూలతలు, మయూరాలు- గజరాజుల మోటిఫ్‌లు... అంచున నెమళ్ల సోయగాలు చూడచక్కగా ఉన్నాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని