చిటికెలో.. సిద్ధమవొచ్చు
close
Updated : 27/11/2021 05:41 IST

చిటికెలో.. సిద్ధమవొచ్చు!

పెళ్లిళ్లు.. వేడుకలు ఏవైనా.. జుట్టును పూలతో సిద్ధం చేయడం మామూలైపోయింది. వాళ్ల కోసమే సిద్ధమయ్యాయీ ఫ్లవర్‌ బ్యాండ్స్‌. పిన్లు, తాడు, బ్యాండ్‌లతో జత కలిసి ఇలా మార్కెట్‌లోకి వచ్చాయి. సందర్భమేదైనా చిటికెలో సిద్ధమై పోవచ్చు. తాజా పూలతోనూ అందిస్తున్నవారున్నారు. ఏ పూలతో కావాలో ఎంచుకుంటే చాలు. బాగున్నాయి కదూ!

 


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని