పాదాలకు వెచ్చగా
close
Published : 29/11/2021 01:27 IST

పాదాలకు వెచ్చగా!

అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంలో దుస్తులతోపాటు పాదరక్షలూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫ్యాషన్‌లో తరచూ నూతన పోకడలనూ చూస్తున్నట్లుగానే... చెప్పుల రంగు, ఆకృతి, స్టైల్‌... ఇలా అన్నింటిలో రోజురోజుకు పలు మార్పులు వస్తున్నాయి. కోమలాంగుల మృదువైన పాదాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రకరకాల ఆకారాలు, రంగులు, డిజైన్లలో మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా చలికాలంలో పాదాలకు రక్షణతోపాటు వెచ్చదనం, స్టైల్‌ను అందిస్తున్నాయీ చెప్పులు. మృదువైన ఫోమ్‌తో తయారుచేసిన ఈ పాదరక్షలు ఫ్యాషనబుల్‌గా ఉండటమే కాకుండా పాదాలకు సౌకర్యంగా ఉంటాయి. కొత్త లుక్‌నూ తెచ్చిపెడతాయి. ఇంట్లోనే కాదు.. వీటిని బయటకూ వేసుకెళ్లి ఎంచక్కా పోజు కొట్టొచ్చు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని