ముచ్చటైన ముత్యాల బ్యాగులు...
close
Updated : 06/12/2021 17:35 IST

ముచ్చటైన ముత్యాల బ్యాగులు...

శ్వేతవర్ణంలో మెరుస్తూ... పడతుల చేతిలోని పర్సులపై ముత్యాలిప్పుడు తళుక్కుమంటున్నాయి. సంప్రదాయ, ఆధునిక దుస్తులకు ఇట్టే నప్పుతూ.. అలంకరణకు కొత్తస్టైల్‌ను అద్ది... అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. హ్యాండ్‌ బ్యాగులు, పౌచ్‌లు, పోట్లీలపై అదనపు హంగుగా మారి ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నాయి. యువతుల చేతుల్లో మృదువుగా ఒదిగిపోతూ.. వారి అందంతో పోటీ పడుతున్న ఈ పర్ల్‌ బ్యాగులు భలే ఉన్నాయి కదూ...

 


Advertisement

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని